తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) మొట్ట మొదటి పూర్తి స్థాయి కార్యవర్గాన్ని, సంస్థ వ్యవస్థాకుడు అనిల్ కూర్మాచలం మరియు అధ్యక్షురాలు పవిత్ర కంది ప్రకటించారు. టాక్ సంస్థ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొని ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇస్తూ సంస్థను ముందుకు నడిపిస్తున్న తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిద్దారెడ్డి మరియు నమస్తే తెలంగాణ సంపాదకులు కట్టా శేఖర్ రెడ్డి సంస్థ ముఖ్య సలహాదారులుగా వ్యవహరిస్తారని, టాక్ సంస్థ అధికారిక కార్యవర్గంలో భాగస్వాములై ముందుకు నడిపిస్తున్నందుకు వారికి కృతఙ్ఞతలు తెలిపారు. నాటి తెలంగాణ ఉద్యమం నుండి నేటి వరకు ఎన్నో రకాలుగా తెలంగాణ సమాజానికి సేవ చేస్తున్న ఎంతో మంది కార్యవర్గంలో ఉన్నారని, కేవలం లండన్ వరకే పరిమితం కాకుండా యూకే నలుమూలల సంస్థ కార్యకలాపాల్ని విస్తరించామని, అలాగే దానికి అనుగుణంగా ప్రతినిధులని నియమించామని తెలిపారు. నూతన కార్యవర్గ ప్రకటనతో రెట్టింపు ఉత్సాహంతో తెలంగాణ సమాజానికి తమవంతు బాధ్యత నిర్వహించటానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. క్షేత్రస్ధాయిలోని తెలంగాణ నాయకత్వం మరియు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని, సందర్భాన్ని బట్టి తోటి ప్రవాస సంఘాలతో కలిసి ముందుకు వెళ్తామని తెలిపారు.
టాక్ మొట్ట మొదటి కార్యవర్గ వివరాలు :
TAUK – Committee 2017 – 2019
Chief Advisors (Honorary) :
Shri. Nandini Sidda Reddy (Chairman – Telangana Saahitya Academy)
Shri. Katta Shekar Reddy (Editor – Namasthe Telangana)
Founder – Anil Kurmachalam
President – Pavithra Reddy Kandi
Advisory Board :
Chairman – Gopal Mekala
Vice Chairman – Matta Reddy Vanteddu
Members : Venkat Reddy Dontula & Venu Nakkireddy
Vice-President (s) – Swathi Budagam & Seru sanjay
General Secretary – Vikram Reddy Rekula
National Convenor – Srikanth Peddiraju
Events & Cultural – Incharge : Ashok Dusari & Rathnakar Kadudula
Joint Secretary (s) – Naveen Reddy & Srikanth Jella
Official Spokes Person(s) – Haribabu Goud Nawapet & Saibabu Narra
Events Secretary(s) – Madhusudhan Reddy, Shushmana Reddy & Naveen Kumar Bhuvanagiri
Event Co-ordinators – Rajesh Vaka & Shashidhar Reddy Palle
Nation – Wide Secretary(s) –
Malla Reddy – Reading
Rajesh Varma- Milton Keynes
Srinivasa Rao Kireeti Boinapally- Bristol
Snehalatha Reddy – Nottingham
Aravind Reddy – Sheffield
Jithendar Reddy Beeram – Swansea
Satheesh Gottemukkula – Wales
Venkat Kujala – Leeds
IT – Secretary(s) – Ravi Pradeep Pulusu & Ranjith Kumar Chathraju
Treasurer – Praveen Kumar Veera
Women Cell Incharge – Sumadevi Purumanani
Women Cell Secretary – Supraja Pulusu
Women Cell Members-Pravallika Bhuvanagiri, Priyanka Reddy Nakkireddy, Kranthi Ratineni & Swetha Mahendar
Cultural Secretary(s) – Sathya Chilumula & Sree Sravya Vandanapu
Cultural Co-ordinators – Jahnavi Vemula & Shailaja Jella
Business Secretary(s) – Vamshi Vandanapu, Harideep Reddy Ireddy & Ganesh Pastam
Sports Secretary(s) – Malla Reddy, Rakesh Patel & Satyapal Reddy Pingili
Media Secretary – Sridhar Rao Takkalapelly
Secretary – Public & External Relations – Satyam Reddy Kandi & Suresh Budagam
Sponsor Secretary – Ravi Ratinenei
Welfare & Membership Secretary(s) – Srinivas Mekala & SaiKumar Burugupally
Executive Members:
Srinivas Kalakuntla
Sridharkumar Reddy Nainakanti
Hari krishna Vuppala
Bharath Bashetty
Srinivas Rao Sundaragiri
Narendra Babu Kotaru
Ganesh Challa
Sridhar Gakkoku
Venu Gopal Nibbaragandla
I am very excited about the new initiative and future of TAUK. As an organization we have created strong objectives to do service to the community in UK and back home. This is not a time to be complacent or think that we have achieved the level of recognition that we have earned...
Great initiative by the passionate Telanganites to create one big platform for all Telanganites living in UK to build Banagru Telangana. Feel prestigious and proud to be part of the team....